WHO: బాంబుదాడి నుంచి తప్పించుకున్న డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు..! 11 d ago
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్కు ప్రమాదం తప్పింది. యెమెన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో, విమానం ఎక్కేందుకు ఎదురు చూస్తుండగా బాంబు దాడి జరిగింది. దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని, సిబ్బంది ఒకరు గాయాలపాలైనట్లుగా సమాచారం. మేము ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని పిలుపు ఇచ్చాము. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియచేస్తున్నాం అని టెడ్రోస్ వెల్లడించారు.